Latest News

Alludu Seenu Movie Review | Alludu Sinu (2014) Telugu Movie Rating

alludu seenu review, alludu seenu telugu movie rating, alludu srinu review people talk, alludu senu movie torrents, alludu cinu movie online rating, alludu senu review talk, alludu srinu latest talk, alludu srinu film industry talk, alludu seenu film nagar talk, bellam konda suresh alludu senu rating, alludu senu movie final result, samantha alludu sinu review, vv vinayak alludu sinu movie review, sai srinivas alludu srinu movie, alludu srinu review talk, aludu seenu telugu movie rating download, alludu seenu official movie review & rating, alludu srinu online movie rating, alludu seenu movie watch online, download alludu seenu review, alludu cinu review, samantha alludu seenu telugu cinima rating, bellam kondas alludu senu movie review and rating

Alludu Seenu Movie Review | Alludu Sinu (2014) Telugu Movie Rating

‘అల్లుడు శీను’కి ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్:

Alludu-Seenu-Movie-StillsT

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సమంత కథానాయికగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు శీను’ సినిమా ఈరోజే విడుదల. గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాని ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అభినందిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ బెల్లంకొండ శ్రీనివాస్‌ని, సినిమాని అభినందించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా ఈజ్‌గా నటించాడని, కథాంశం బాగుందని, వినాయక్ స్టయిల్లో అదిరిపోయేలా సినిమా వుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా భారీ నిర్మాణ విలువలతో రూపొందిందని, పాటల కోసం వేసిన సెట్స్ అద్భుతమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కొత్త హీరో అయినా ఓ భారీ సినిమా కి ఎంత ఖర్చు పెడతారో అంతా పెట్టారు. దాదాపుగా రూ. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఇది. కేవలం పబ్లిసిటీ కె రూ. 5 కోట్లు కేటాయించారు. ఓ కొత్త హీరో సినిమాకి ఈ రేంజ్ లో ఖర్చు చేయడం టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ తీసుకున్న ఈ సినిమా 2 గంటల 31 నిమిషాలు.

వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న ‘అల్లుడు శీను’ చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేశాననీ, తొలిసారిగా ఇలా నటించడం థ్రిల్‌గా ఉందని ప్రకాష్‌ రాజ్‌ తెలియజేస్తున్నారు. బ్రహ్మానందంతో ఉండే సన్నివేశాలు, హీరోతో సాగే సీన్స్‌ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

తెలుగులో కొత్తగా వస్తున్న కమర్షియల్‌ సినిమా ఇది. ఇక కథానాయకుడు సాయి శ్రీనివాస్‌ మొదటి సినిమా అయినా సీనియర్‌లా నటించాడు. భారీ నిర్మాత కొడుకుగా కాకుండా తన ప్రతిభ ఏమిటో చూపించాడు. టాలెంట్‌ ఉన్న స్టార్‌గా ఎదుగుతాడని చెప్పగలను అని చెప్పారు.

కొత్త కుర్రడైనా డాన్స్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లలో ఇరగదీసాడని ల్యాబ్ రిపోర్ట్. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ గా సాగి పోతుందని, బాక్స్ ఆఫీసు దగ్గర నిలబడిపోతుందని కొంతమంది ముందే చెబుతున్నారు. అల్లుడు శీను రివ్యూ కోసం www.way2freshers.in చూస్తూనే ఉండండి.

Incoming search terms:

  • aludu senu (45)
  • pawarmp3 (33)
  • alludu senu rating (19)
  • alludu seenu movie online watch (15)
  • alludu sinu videos (13)
  • alludu seenu movie watch online (10)
  • alludu senu video songs (9)
  • alludu seenu movie free download (9)
  • www telugump3mcom (9)
  • powartelugumove (7)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Please solve below problem before submitting your comment. * Time limit is exhausted. Please reload the CAPTCHA.

Disclaimer:

Candidates should note that all the information provided in this website are just for visitors information purpose only that we collected, created and maintained by a variety of sources both internal and external about different jobs, notifications, results etc to the best of our knowledge. It is not an official site of any recruitment board or educational board or any other. Although every reasonable effort is made to present current and accurate information, we make no guarantees of any kind. We does not control, monitor or guarantee the information contained in these sites or information contained in links to other external web sites, and does not endorse any views or Comments expressed or products or services offered therein. We are not responsible for any such content, or services available on or through any such site or resource. Thank you.

Copyrights @ www.way2freshers.in